(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 144

॥ శ్రీః ॥
7.144. అధ్యాయః 144
Mahabharata - Drona Parva - Chapter Topics
సంజయేన ధృతరాష్ట్రంప్రతి సాత్యకేః భూరిశ్రవసా పరాభవకారణకథనం॥ 1 ॥ తథా యాదవానాం ప్రశంసనం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-144-0x(4638)(51159)
అజితో ద్రోణరాధేయవికర్ణకృతవర్మభిః।
`యశ్చైవోత్సహతే వేతుం సమస్తం మామకం బలమ'।
తీర్ణః సైన్యార్ణవం వీరః ప్రతిశ్రుత్య యుధిష్ఠిరే॥ 7-144-1(51160)
స కథం కౌరవేయేణ సమరేష్వనివారితః।
నిగృహ్య భూరిశ్రవసా బలాద్భువి నిపాతితః॥ 7-144-2(51161)
సంజయ ఉవాచ। 7-144-3x(4639)
శృణు రాజన్నిహోత్పత్తిం శైనేయస్య యథా పురా।
యథా చ భూరిశ్రవసో యత్ర తే సంశయో నృప॥ 7-144-3(51162)
`బ్రహ్మణస్త్వభవత్పుత్రో మానసోఽత్రిర్మహాతపాః'।
అత్రేః పుత్రోఽభవత్సోమః సోమస్య తు బుధః స్మృతః॥ 7-144-4(51163)
బుధస్యైలో మహాబాహుః పుత్ర ఆసీత్పురూరవాః।
పురూరవస ఆయుస్తు ఆయుషో నహుషః సుతః॥ 7-144-5(51164)
నహుషస్య యయాతిస్తు రాజా దేవర్షిసంమతః।
యయాతేర్దేవయాన్యాం తు యదుర్జ్యేష్ఠోఽభవత్సుతః॥ 7-144-6(51165)
యదోరభూదన్వవాయే ఆజమీఢ ఇతి స్మృతః।
యాదవస్తస్య తు సుతః శూరస్త్రైలోక్యసంమతః॥ 7-144-7(51166)
శూరస్య శౌరిర్నృవరో వసుదేవో మహాయశాః।
ధనుష్యనవరః శూరః కార్తవీర్యసమో యుధి।
ధనుష్యనవరః శూరః కార్తవీర్యసమో యుధి।
తద్వార్యశ్చాపి తత్రైవ కులే శినిరభూన్నృప॥ 7-144-8(51167)
ఏతస్మిన్నేవ కాలే తు దేవకస్య మహాత్మనః।
దుహితః స్వయంవరే రాజన్సర్వక్షత్రసమాగమే॥ 7-144-9(51168)
తత్ర వై దేవకీం దేవీం వసుదేవార్థమాశు వై।
నిర్జిత్వ పార్థివాన్సర్వాన్రథమారోపయచ్ఛినిః॥ 7-144-10(51169)
తాం దృష్ట్వా దేవకీం శూరో రథస్థాం పురుషర్షభః।
నామృష్యత మహాతేజాః సోమదత్తః శినేర్నృప॥ 7-144-11(51170)
తయోర్యుద్ధమభూద్రాజందినార్ధం చిత్రముద్భతం।
బాహుయుద్ధం సుబలినోః ప్రసక్తం పురుషర్షభః॥ 7-144-12(51171)
శినినా సోమదత్తస్తు ప్రసహ్య భువి పాతితః।
అసిముద్యంయ కేశేషు ప్రగృహ్య చ పదా హతః॥ 7-144-13(51172)
మధ్యే రాజసహస్రాణాం ప్రేక్షకాణాం సమంతతః।
కృపయా చ పునస్తేన స జీవేతి విసర్జితః॥ 7-144-14(51173)
తదవస్థః కృతస్తేన సోమదత్తోఽథ మారిష।
ప్రాసాదయన్మహాదేవమమర్షవశమాస్థితః॥ 7-144-15(51174)
తస్య తుష్టో మహాదేవో వరాణాం వరదః ప్రభుః।
వరేణ చ్ఛందయామాస స తు వవ్రే వరం నృపః॥ 7-144-16(51175)
పుత్రమిచ్ఛామి భగవన్యో నిపాత్య శినేః సుతం।
మధ్యే రాజసహస్రాణాం పదా హన్యాచ్చ సంయుగే॥ 7-144-17(51176)
తస్య తద్వచనం శ్రుత్వా సోమదత్తస్య పార్థివ।
ఏవమస్త్వితి తత్రోక్త్వా స దేవోఽంతరధీయత।
స తేన వరదానేన లబ్ధవాన్భూరిదక్షిణం॥ 7-144-18(51177)
అపాతయచ్చ సమరే సౌమదత్తిః శినేః సుతం।
పశ్యతాం సర్వసైన్యానాం పదా చైనమతాడయత్॥ 7-144-19(51178)
ఏతత్తే కథితం రాజన్యన్మాం త్వం పరిపృచ్ఛసి।
న హి శక్యో రణే జేతుం సాత్వతో మనుజర్షభైః॥ 7-144-20(51179)
లబ్ధలక్ష్యాశ్చ సంగ్రామే బహుశశ్చిత్రయోధినః।
దేవదానవగంధర్వాన్విజేతారో హ్యవిస్మితాః।
స్వవీర్యవిజయే యుక్తా నైతే పరపరిగ్రహాః॥ 7-144-21(51180)
న తుల్యం వృష్ణిభిరిహ దృశ్యతే కించన ప్రభో।
భూతం భవ్యం భవిష్యచ్చ బలేన భరతర్షభ॥ 7-144-22(51181)
న జ్ఞాతిమవమన్యంతే వృద్ధానాం శాసనే రతాః॥ 7-144-23(51182)
న దేవాసురగంధర్వా న యక్షోరగరాక్షసాః।
జేతారో వృష్ణివీరాణాం కిం పునర్మానవా రణే॥ 7-144-24(51183)
బ్రహ్మద్రవ్యే గురుద్రవ్యే జ్ఞాతిస్వే చాప్యహింసకాః।
ఏతేషాం రక్షితారశ్చ యే స్యుః కస్యాంచిదాపది॥ 7-144-25(51184)
అర్థవంతో న చోత్సిక్తా బ్రహ్మణ్యాః సత్యవాదినః।
సమర్థాన్నావమన్యంతే దీనానభ్యుద్వరంతి చ॥ 7-144-26(51185)
నిత్యం దేవపరా దాంతాస్త్రాతారశ్చావికత్థనాః।
తేన వృష్ణిప్రవీరాణాం చక్రం న ప్రతిహన్యతే॥ 7-144-27(51186)
అపి మేరుం వహేత్కశ్చిత్తరేద్వా మకరాలయం।
న తు వృష్ణిప్రవీరాణాం సమేత్యాంతం వ్రజేన్నృప॥ 7-144-28(51187)
ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ర తే సంశయః ప్రభో।
కురురాజ నరశ్రేష్ఠ తవ వ్యపనయో మహాన్॥ ॥ 7-144-29(51188)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే చతుశ్చత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 144 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-144-21 పరపగ్రహాః రిపరాధీనాః॥ 21 ॥
5-144-27 చక్రం ప్రతాపః॥
5-144-144 చతుశ్చత్వారింశదధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.